Dhruva Video Songs

Movie Name:-Dhruva 2016
Hero:-  Ram Charan
Heroine:-Rakul Preet singh
Director:- Surender Reddy
MusicDirector:-Hiphop Tamizha
Produced:- Allu Aravind
Language:- Telugu 
dhruva my3songs

Dhruva Video Songs Free Download

1 Aasai Perasai.mp3
2 Kadhal Cricket.mp3
3 Kannala Kannala.mp3
4 Thani Oruvan.mp3
5 Theemai Dhan Vellum.mp3

Dhruva:- గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కు రీమేక్‍గా తెరకెక్కుతోంది. కార్పోరేట్ స్థాయి నేరాలను ఎదుర్కొనే ఓ పోలీసాఫీసర్ కథగా, మైండ్ గేమ్ నేపథ్యంలో సినిమా నడుస్తూ ఉంటుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలోని హాట్ టాపిక్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఈ స్థాయి స్టైలిష్ డిఫరెంట్ లుక్‌తో మరెప్పుడూ కనిపించి ఉండకపోవడంతో ‘ధృవ’ గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. సినిమా ప్రధాన కథను పరిచయం చేసేలా ఈ ఫస్ట్‌లుక్ ఉండనుందని తెలుస్తోంది.రామ్ చరణ్ తదుపరి చిత్రం పేరు .”ధ్రువ “.కిక్ , రేసుగుర్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నారు.రాకుల్ ప్రీత్ సింగ్ ధ్రువ చిత్రం లో హీరొయిన్ గ నటిస్తున్నారు.రామ్ చరణ్ ధ్రువ చిత్రం లో పోలీస్ ఆఫీసర్ గేట్టేప్ లో నటిస్తున్నారు.ధ్రువ చిత్రం తమిళ సినిమా తని ఒరువన్ కి రీమేక్ వెర్షన్.తమిళం లో జం రవి మరియు నయనతార జంటగా నటించారు.తమిళనాట ఈ చిత్రం మంచి విజయ్యన్ని అందుకుంది.ప్రస్తుతం హిట్ సినిమా లు లేక బాధపడుతున్న రామ్ చరణ్ ఈ తమిళ్ సినిమా ని తెలుగు లో రిలీజ్ చేయాలి అనుకున్నారు.న వ ప్రసాద్ మరియు అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అరవింద్ స్వామి ఈ చిత్రం లో విలన్ పాత్రలో నటిస్తున్నారు.తమిళ మ్యూజిక్ దిరేచ్తెర్స్ హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.ఇటీవల ఆగష్టు 22nd చిరు బర్త్డే స్పెషల్ గ రామ్ చరణ్ ఖైదీ no 150 ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.ఖాదీ no 150 చిత్రం లో చిరంజీవి మరియు కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు.ఈ చిత్రం తమిళంలో విజయ్, సమంత జంటగా నటించిన కత్త్తి మూవీని తెలుగు లో రీమేక్ చేస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ షరా వేంగంగా జరుగుతున్నది.

  • Ram Charan Dhruva songs download
  • Ram Charan Dhruva telugu mp3 download
  • Dhruva telugu songs download
  • Dhruva mp3 telugump3.org
  • Dhruva leaked mp3 songs
  • Dhruva songs 2016 myteluguwap.net
  • www.Dhruvamp3songs.com
  • Dhruva hq mp3 songs telugu
  • Ram Charan Druva mp3
  • dhruva free mp3 songs download
  • dhruva high 320 kbps quality mp3 songs
  • dhruva normal 128 kbps quality mp3 songs
  • dhruva low 64 kbps quality mp3 songs